E-PAPER

ఖానాపురం హవేలి CI ని కలిసిన KCR టవర్స్ అభివృద్ధి కమిటీ నాయకులు.

ఖమ్మం అర్బన్, ఖానాపురం హవేలి CI రడం. భాను ప్రకాష్ ని కలిసి వినతి పత్రం అందచేసిన KCR టవర్స్ అభివృద్ధి కమిటీ నాయకులు
టేకులపల్లి, KCR టవర్స్ నందు నూతనంగా KCR టవర్స్ అభివృద్ధి కమిటీ ఎన్నుకున్నట్లు CI భాను ప్రకాష్ కి తెలియచేశారు.ఈ సందర్భంగా నూతన కమిటీకి CI శుభాకాంక్షలు తెలిపారు.KCR టవర్స్ లో శాంతి భద్రతల పరిరక్షణకు కమిటీ సభ్యులు సహాకారించాలని CI భాను ప్రకాష్ కోరారు.రాత్రి వేళల్లో పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని, గతంలో మాదిరిగా సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.అందుకు స్పందించిన CI ప్రతి రోజు రాత్రి వేళల్లో పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తామన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News