*అశ్వాపురం ఎస్ఐ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు
అశ్వాపురం;జూలై 28 నుండి మావోయిస్టు పార్టీ ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్నది.
ఈ మేరకు ఆ పార్టీ నేతలు పిలుపునివ్వడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు అశ్వాపురం మండలంలో విస్తృతంగా తనిఖీలు
చేపట్టారు ఈరోజు ఉదయం అశ్వాపురం ఎస్ఐ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో మొండికుంట గ్రామపంచాయతీ లోని బిజీ కొత్తూరు స్టేజి వద్ద వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణంగా పరిశీలించి అనుమానాస్పద వ్యక్తుల ఆధారాలు సేకరిస్తున్నారు…
Post Views: 294









