E-PAPER

అశ్వాపురం లో రెండు బైకులు డి..

అశ్వాపురం;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సీతారామపురం గ్రామ ప్రధాన రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాహనదారులకు స్వల్ప గాయాలు కాగా, స్థానికులు వెంటనే స్పందించి సహాయం అందించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News