E-PAPER

పలాస కాశీబుగ్గలో జామియా మసీదులో ఘనంగా రంజాన్ వేడుకలు

వై 7 న్యూస్ పలాస

పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని కాశీబుగ్గ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న జామియా మసీదులో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మసీదు అధ్యక్షుడు, కార్యదర్శి మాట్లాడుతూ… ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు నెల రోజులపాటు రంజాన్ మాసాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తున్నట్లు తెలిపారు. ఈ పవిత్ర మాసంలో ముస్లింలు రోజంతా ఉపవాసం ఉండి, ప్రతిరోజూ ఐదు సార్లు నమాజులో పాల్గొంటారని వివరించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News