E-PAPER

పినపాకలో ఐ హెచ్ హెచ్ ఎల్ మరుగుదొడ్డి నిర్మాణ పనులకు శ్రీకారం

పినపాక

పినపాక పంచాయతీ కార్యాలయంలో ఐ హెచ్ హెచ్ ఎల్ (మరుగుదొడ్డి) నిర్మాణ పనులను సర్పంచ్ అరిగేలా అలివేలు శుక్రవారం ప్రారంభించారు. గ్రామంలో స్వచ్ఛత, ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గొడిశాల రామనందం, ఉప సర్పంచ్ బోడ తిరుపతి, వార్డ్ సభ్యులు రెబ్బల బూబామ్మా, కొమరం కమల, కొమరం కిరణ్, సోంబోయిన ప్రసాద్, బూర దేవి శ్యామల, కాంగ్రెస్ నాయకులు కోడిరెక్కల సాయి, , యువత పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News