వై 7 న్యూస్ పలాస:
ఉగాది పండగ సమయంలో పలాసలో వంటగ్యాస్ తీవ్ర కొరత త్రివంగ ఇబ్బందులు సృష్టిస్తోంది. 20 రోజుల ముందుగానే గ్యాస్ బుక్ చేసిన వినియోగదారులు కూడా సిలిండర్ పొందలేక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లారీ ద్వారా గ్యాస్ వస్తుందని తెలిసినా గ్యాస్ గోడౌన్ వద్ద సిలిండర్ కోసం క్యూలు పడుతున్న ప్రజలకు ఫలితం రాలేదు.
Post Views: 13









