E-PAPER

తూప్రాన్ మండలం సర్పంచ్ ఎన్నికల ఫలితాలు విడుదల

తూప్రాన్ మండలంలో జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీల మధ్య పోటీ నెలకొనగా, ఎక్కువ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.

విజయం సాధించిన సర్పంచ్‌లు వివరాలు:

1. దాతర్‌పల్లి – జయరాములు (కాంగ్రెస్)

2. వెంకటరత్నంపూర్ – భాగ్యలక్ష్మి (టీఆర్ఎస్)

3. నర్సంపల్లి – ధరావత్ భాస్కర్ (బీఆర్ఎస్)

4. మల్కాపూర్ – పంజాల ఆంజనేయులు గౌడ్ (టీఆర్ఎస్)

5. కోనాయిపల్లి – పీబీ కంకణాల నాగమణి (టీఆర్ఎస్)

6. వట్టూరు – ఆకుల శ్రీనివాస్ (టీఆర్ఎస్)

7. హిమాంపూర్ – బక్క స్వరూప (కాంగ్రెస్)

8. నాగులపల్లి – అక్కంగారి శ్రీలత శ్రీనివాస్ రెడ్డి (కాంగ్రెస్)

9. కిష్టాపూర్ – చుక్క హిమబిందు శ్రీశైలం (కాంగ్రెస్)

10. గుండ్రెడ్డిపల్లి – దోమల యాదమ్మ (కాంగ్రెస్)

11. ఇస్లాంపూర్ గొల్లపల్లి – సంతోష్ రెడ్డి (కాంగ్రెస్)

12. ఘనపూర్ – సబ్బని వెంకటేష్ (కాంగ్రెస్)

13. యావపూర్ – యంజాల స్వామి (కాంగ్రెస్)

14. వెంకటాయపల్లి – బండమీది హరీష్ గౌడ్ (టీఆర్ఎస్)

మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం స్పష్టంగా కనిపించగా, గెలుపొందిన సర్పంచ్‌లకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో గ్రామాల్లో ఉత్సాహ వాతావరణం నెలకొంది

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News