కరకగూడెం మండలం – సమత్ బట్టుపల్లి | డిసెంబర్ 11 | Y7 న్యూస్ తెలుగు
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు ఈరోజు తన ఓటు హక్కును వినియోగించారు.
కరకగూడెం మండలంలోని తన స్వగ్రామమైన కుర్నవల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రానికి వచ్చి రేగా కాంతారావు ఓటేశారు.
ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలని, ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించాలని ఆయన అభిలషించారు.
Post Views: 96









