E-PAPER

కిష్టాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా ఫరీదా బేగం అహ్మద్ నామినేషన్

మెదక్ జిల్లా తూప్రాన్ వై సెవెన్ న్యూస్

తూప్రాన్ మండలం కృష్ణాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఫరీదా బేగం అహ్మద్ నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం మండల సమీకృత కార్యాలయంలో రెండవ విడత భాగంగా కిష్టాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఫారిదా బేగం అహ్మద్ కౌంటర్లో నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఫరీదా బేగం అహ్మద్ మాట్లాడుతూ నా ఊరు కిష్టాపూర్ గ్రామా అభివృద్ధికి సాయశక్తుల కృషి చేస్తానని, గ్రామ ప్రజలు ఒక అవకాశం ఇవ్వాలని,గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News