పలాస
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ లో దారుణ ఘటన చోటు చేసుకొంది బస్ స్టాండ్ లో గుర్తుతెలియని వ్యక్తి రక్తపు మడుగులో యువకుని మృత దేహం తీవ్ర కలకలం రేపింది స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు గుర్తు తెలియని వ్యక్తి బుధవారం రాత్రి చంపినట్లు తెలుస్తోంది మృతుడు ఒరిస్సా వాసి గా తెలుస్తోంది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.
Post Views: 43









