E-PAPER

ఏమిటయ్యా ఈ పారిశుద్ధ్య మాయ

నెలనెలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారా ప్రభుత్వానికి పంపిస్తున్నారా

స్థానిక సంస్థల వేల మా సంగతి మరిచితిరా అయ్యవార్లు

పారిశుధ్యం పడకేత లోగుట్టు పెరుమాళ్ళ కెరక

వై 7 తెలుగు న్యూస్ ఆగస్టు 11

భద్రాద్రి కొత్తగూడెం:

అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలో అబ్బుగూడెం గ్రామపంచాయతీలో ఎక్కడ చెత్త అక్కడే వీధి వీధికి అలానే ఉన్నది పారిశుద్ధ్యం పడకేసింది వీధులవెంబడి చెత్త చెదారంపై అపరిశుభ్రంగా మారి దోమలు ఈగలు చేరి, దుర్వాసనతో పాటు, ప్రాణాంతకమైన రోగాలు డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా విజృంభిస్తున్న వేళల్లో కూడా, అధికారులు స్పందించకపోవడం. గమనార్హం, ఇది ఇలా ఉండగా సంబంధిత అధికారులను, వివరణ అడగగా పంచాయతీలకు సంబంధించి పైకము లేదు. ఇప్పటివరకు చాలా ఖర్చు చేసాము ఇక మా వల్ల కాదు. ప్రభుత్వ నుంచి ఎటువంటి నిధులు కేటాయించకపోవడం జరుగుతుంది కనీసం చేసిన పనులకు బిల్లులు కూడా చేసే అజమాయిషి లేకపోవడం, మాపై ఎన్నో ఒత్తిళ్లను చేస్తుందని, క్షేత్రస్థాయి పంచాయతీ అధికారులు బదులు ఇవ్వడం జరుగుతుంది. ఇంత జరుగుతున్నప్పటికీ. మరి నెల నెల పంచాయతీలకు రావలసిన ప్రభుత్వ పైకము ఎందుకు రావడం లేదు, ఒకవేళ అలసత్వం జరిగితే. సీజనల్ వ్యాధులు ప్రజలే వేల ప్రత్యేక చొరవ తీసుకోవాలని జిల్లా అధికారులకు సైతం గుర్తులేదా, ఎప్పటికప్పుడు మండల జిల్లా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించడం లేదా, తప్పిదము ఎవరిదైనా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుకుంటూ, గ్రామాలను అపరిశుభ్రతతో తాండవిస్తున్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు ప్రవర్తన పై, మండల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకోలేని అధికారులు ఈ యొక్క తీరుతో, ప్రజల్లో ప్రభుత్వంపై వేటు పడే అవకాశం ఉంది కనుక ప్రభుత్వం అయినా చర్యలు తీసుకోవాలని, మండల ప్రజలు కోరుకుంటున్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News