పలాస ఆగస్టు 09 వై 7 న్యూస్
మందస బీఎస్‌ఎన్‌ఎల్ టెలిఫోన్ కేంద్రంలో ఈ రోజు తెల్లవారుజామున విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో విలువైన ట్రాన్స్‌మిషన్ పరికరాలు, యంత్రాలు, విద్యుత్ వైర్లు దగ్ధమయ్యాయి. సుమారు రూ.2–3 లక్షల నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు.మొబైల్ టవర్, ఫైబర్‌నెట్ సేవలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడగా, సిబ్బంది వెంటనే పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. సాయంత్రానికి సేవలను పూర్తిగా పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు
Post Views: 72









