కరకగూడెం, జూన్ 23 వై 7 న్యూస్;
కరకగూడెం మండలంలోని అనంతారం గ్రామంలో, గ్రామ అధ్యక్షులు మొగిలి పువ్వు సురేష్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కలిసి గ్రామంలోని ప్రధాన సమస్యల పరిష్కారానికి పంచాయతీ సెక్రటరీ ధర్మ సోత్ రమేష్ కి వినతిపత్రాన్ని అందజేశారు. గ్రామ అభివృద్ధి, ప్రజల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని సమస్యలపై చొరవ చూపి తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు.
Post Views: 79









