బాన్సువాడ, జూన్ 07 (వై సెవెన్ న్యూస్)
బాన్సువాడ పట్టణ ఈద్గా వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్ రాజ్.ఈకార్యక్రమంలో మాజీ మున్సిపల్ జంగం చైర్మన్ గంగాధర్, మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఖాలేఖ్, నాయకులు అంజిరెడ్డి, మహమ్మద్ ఎజాజ్, అలీబిన్ అబ్దుల్లా, కాసుల రోహిత్, నార్ల రవీందర్, యండి. దావూద్, నర్సన్న చారి, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 51









