మణుగూరు;
సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో పర్యటిస్తున్న సిఎండీ బలరాం నాయక్ ఐఆర్ఎస్, ఓసి టు కార్మికులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఐదోసారి అవార్డు అందుకోవడం పట్ల ప్రత్యేక అభినందనలు తెలిపిన సిఎండి, అనంతరం నూతన సైట్ ఆఫీస్ ప్రారంభం, సీ ఎం డీ తో పాల్గొన్న
డైరెక్టర్ ఈ అండ్ ఎం, డి సత్యనారాయణ, డైరెక్టర్ పా అండ్ పి.పి, కె.వెంకటేశ్వర్లు, డైరెక్టర్ ఆపరేషన్ ఎల్ వి సూర్యనారాయణ, మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్.
Post Views: 127









