E-PAPER

కలెక్టర్ పై జరిగిన దాడికి నిరసనగా అశ్వాపురం ఎంపీడీవో ఉద్యోగులు నిరసన

అశ్వాపురం, నవంబర్ 12 వై 7 న్యూస్
వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడికి నిరసనగా అశ్వాపురం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ వద్ద మంగళవారం ఎంపీడీవో కార్యాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జి లు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News