ఖమ్మం, సెప్టెంబర్ 10 వై 7 న్యూస్
ఖమ్మం నుంచి గొల్ల చర్ల 20 20 మందు కట్టలతో వెళుతున్న లారీ రఘునాధపాలెం మండలం పెంకు ఫ్యాక్టరీల వద్ద అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 721









