కొత్తగూడెం ఆగస్టు 05 (వై7 న్యూస్) పాతకొత్తగూడెం కాంగ్రెస్ యువ నాయకుడు పల్లపోతుల నాగేందర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధులుగా 3వ వార్డు కౌన్సిలర్ పరమేష్ యాదవ్, శీతల్ టెంట్ హౌస్ భవాని, కుంపటి నాగరాజు తదితరులు పాల్గొని నాగేందర్ కు కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
Post Views: 251









