మహంకాళి బోనాల ఉత్సవాలు ప్రారంభం
తూప్రాన్ జూలై 28;
ప్రత్యేక పూజలు నిర్వహించిన మున్సిపల్ చైర్ పర్సన్ మామిళ్ళ జ్యోతి కృష్ణ
తూప్రాన్ లోని శ్రీ శ్రీ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరను అత్యంత వైభవోపేతంగామున్సిపల్ చైర్ పర్సన్ మామిళ్ల జ్యోతి కృష్ణ ఆధ్వర్యంలో తొలి పూజలు నిర్వహించడం జరిగిoది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తూప్రాన్ ఆర్డిఓ జయచంద్రరెడ్డి పాల్గొనడం జరిగింది అలాగే తూప్రాన్ మున్సిపల్ కౌన్సిలర్లు పల్లెర్ల జ్యోతి రవీందర్ గుప్తా మరియు శ్రీశైలం గౌడ్ మరియు కాంగ్రెస్ నాయకులుపూజలలో పాల్గొనడం జరిగింది.తూప్రాన్ పట్టణ ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని ఓడి బియ్యాలు పోయడం జరుగుతున్నది.
Post Views: 76









