E-PAPER

భద్రాచలం వద్ద ఈ రోజు రాత్రికి ఏ సమయానికి అయిన 50 అడుగులకు గోదావరి చేరుకునే అవకాశం

Y7 News, Bhadradri:

భద్రాచలం వద్ద ఈ రోజు రాత్రికి ఏ సమయానికి అయిన 50 అడుగులకు గోదావరి చేరుకునే అవకాశం మెండుగా ఉంది. ఇప్పటికే గోదావరి లోకి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల నీరు వచ్చి చేరుతోంది.

ఇప్పటికే ఉదయం నుండి తగ్గుముఖం పట్టిన వరద నీరు,మళ్ళీ 11 గంటల నుండి పెరుగు దిశగా కొనసాగుతోంది.

ఇప్పటికే మండలంలో అధికారులు ఎలాంటి వరదలు వచ్చిన ప్రజలకు ధైర్యం చెప్పి సహకారం అందించే విధంగా ఏర్పాట్లు చేశారు.

ప్రజలకు ప్రాణ నష్టం జరగకుండా జిల్లా పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు ప్రజల్ని వరద ప్రాంతాల వైపు వెళ్లకుండా చర్యలు చేపడుతున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News