E-PAPER

BREAKING NEWS ; మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

మంచిర్యాల జిల్లా గుడిపేట పెట్రోల్ బంక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

ప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!