E-PAPER

దేవకుంట మారెమ్మవ్వ దేవస్థానంలో నవరాత్రి వేడుకలు భజన కార్యక్రమం, అన్నదానంతో భక్తి సందడి

పత్తికొండ, అక్టోబర్ 13 (Y7 న్యూస్ తెలుగు): కర్నూలు జిల్లా పత్తికొండ మండలం దేవకుంట గ్రామంలో వెలసిన శ్రీ మహిమాన్విత దేవకుంట మారెమ్మవ్వ దేవస్థానంలో నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

{“remix_data”:[],”remix_entry_point”:”challenges”,”source_tags”:[“local”],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{“transform”:1},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:true,”containsFTESticker”:false}

ఈ సందర్భంగా హోసూరు గ్రామానికి చెందిన శ్రీ మహాత్మా యోగి నరసింహ స్వామి భజన బృందం ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు భక్తిపారవశ్యంతో భజనల్లో పాల్గొన్నారు. వీఆర్వో తిమ్మయ్య ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

శ్రీ దేవకుంట మారెమ్మవ్వ భక్తుడు నాగేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Y7 న్యూస్ తెలుగు – ప్రజల గొంతుక

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!