E-PAPER

పర్ణశాల ఘాట్‌లో గణేష్ నిమజ్జనానికి అనుమతులు లేవు

దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలం పర్ణశాల ఘాట్ వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జనానికి ఎలాంటి అనుమతులు లేవని తహసీల్దార్ మామిడి అశోక్ కుమార్ అధికారికంగా ప్రకటించారు.మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీలు విగ్రహాల నిమజ్జనం కోసం భద్రాచలానికి వెళ్లాలని అధికారులు సూచించారు.
ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీలు అధికారుల సూచనలను పాటించి సహకరించాలని తహసీల్దార్ కోరారు.

– మామిడి అశోక్ కుమార్,
తహసీల్దార్, దుమ్ముగూడెం మండలం

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!