మార్కెట్ నుంచి తెచ్చిన నిమ్మకాయలను కూరగాయల బుట్టలో వేస్తే త్వరగా ఎండిపోవడం మొదలవుతుంది. ఫ్రిజ్‌లో పెట్టినా కొద్దిరోజులకే వాటిపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి తాజాదనం తగ్గిపోతుంది. అయితే నిమ్మకాయలను సరైన పద్ధతిలో నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంచుకోవచ్చు.
నిమ్మకాయలను సరిగ్గా స్టోర్ చేయడం వల్ల అవి త్వరగా చెడిపోకుండా, ఎండిపోకుండా ఉంటాయి. అంతేకాదు.. వాటిలోని రసం కూడా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇంట్లో ఒకేసారి ఎక్కువ నిమ్మకాయలు కొనుగోలు చేసినప్పుడు ఈ సింపుల్ స్టోరేజ్ టిప్స్ ఎంతో ఉపయోగపడతాయి.
నిమ్మకాయలను ఎక్కువ కాలం నిల్వ చేసేందుకు ఊరగాయగా మార్చుకోవచ్చు. అయితే అందులో మసాలాలు కలపడం వల్ల నిమ్మకాయల అసలు రుచి మారిపోతుంది. కాబట్టి నిమ్మకాయల రుచి, రసం అలాగే ఉండేలా తాజాగా నిల్వ చేసుకునే పద్ధతులు తెలుసుకోవడం మంచిది. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
Post Views: 2








