కొత్తగూడెం ;
కొత్తగూడెం భజనమందిర్, సుజాతనగర్ మండలం సీతంపేట బంజరలో జరిగిన అయ్యప్ప పడిపూజ మహోత్సవంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడిన నాగా సీతారాములు, స్వామివారి ఆశీర్వాదం ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖసంతోషాలతో జీవించాలని ఆయన్ను వేడుకున్నట్టు తెలిపారు.
Y7 NEWS TELUGU
Post Views: 45









