E-PAPER

మణుగూరులో సిఐటియు జిల్లా నాలుగవ మహాసభలు – ప్రతినిధుల రిజిస్ట్రేషన్ ప్రారంభం

మణుగూరు;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో జరుగుతున్న సిఐటియు జిల్లా నాలుగవ మహాసభలకు హాజరయ్యే ప్రతినిధుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సిఐటియు అనుబంధ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (UEEU) జిల్లా నాయకులు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి. వెంకట రాజు, జిల్లా గౌరవాధ్యక్షులు కొలగాని రమేష్, భద్రాచలం డివిజన్ కార్యదర్శి పదిలం శ్రీనివాస్, డివిజన్ నాయకులు సాయి కిరణ్, వడ్డేపల్లి విద్యాసాగర్ (సాగర్), దుంపటి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News