మణుగూరు సెప్టెంబర్ 30 వై 7 న్యూస్
మణుగూరు సింగరేణి ఏరియా నెలవారీ మీడియా సమావేశంలో భాగంగా ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్ మాట్లాడుతూ, సెప్టెంబర్ నెలలో మణుగూరు ఏరియాలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం ఏడు లక్షల 56,5 టన్నుల గాను 6,47 వేల 980 సాధించారని సెప్టెంబర్ నెలలో సాధించిన బొగ్గు ఉత్పత్తి శాతం 86% అని అలాగే 01 ఏప్రిల్ 2025 నుండి 30 సెప్టెంబర్ 2025 వరకు 51 లక్షల 76 వేల 816 టన్నులు సాధించడం జరిగింది అని సెప్టెంబర్ నెలలో మణుగూరు ఏరియా ఆరు లక్షల 47 వేల 987 టన్నుల బొగ్గును రవాణా చేశామని 01 నుండి ఏప్రిల్ 2025 నుండి 30 సెప్టెంబర్ 2025 వరకు ప్రోగ్రెసివ్ గా 51 లక్షల 63 వేల 639 టన్నులు రవాణా చేశామని తెలిపారు. సెప్టెంబర్ నెలలో ఓవర్ బర్డెన్ డిపార్ట్మెంటల్ గా 14 లక్షల క్యూబిక్ మీటర్ల లక్ష్యానికి గాను 55%తో 7 లక్షల 71 వేల క్యూబిక్ మీటర్లు తీయడం జరిగిందని తెలిపారు.
సీఎం పిఎఫ్ మరియు పెన్షన్ ఐదు కేసులు, గ్రాడ్యుటి 9 కేసులు, ఎఫ్ బి ఐ ఎస్ (ఎక్యుములేషన్) 100, ఎల్ ఎస్ పి 25 లక్షలు 1 కేసు, హెచ్ బి ఎల్ ఐ ఆర్ ఎస్ 1 కేసు, సిపిఆర్ఎంఎస్ కార్డ్ 1 కేసు, మెడికల్ క్యాంప్ 54, cadre scheme pramotion 26,Ep operater D to C ప్రమోషన్ 93 కేసులు సెటిల్ చేశామని తెలిపారు..









