E-PAPER

వర్ని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా హర్షవర్ధన్ ఎన్నిక

వర్ని డిసెంబర్ 4 వై సెవన్ న్యూస్ తెలుగు

వర్ని మండల కేంద్రం లో ఏనుగు రవీందర్ రెడ్డి ప్యానెల్ చెందిన హర్షవర్ధన్ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లో అత్యధికంగా మెజార్టీతో అధ్యక్షుడిగా బుధవారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిని మండల యూత్ కాంగ్రెస్ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు అవగాహన కల్పిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశారని చేస్తానని హర్షవర్ధన్ తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News