బాన్సువాడ డిసెంబర్ 1 సెవెన్ న్యూస్ తెలుగు
బాన్సువాడ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఆదివారం 14 మంది కానిస్టేబుల్ వీధుల్లో చేరినట్లు టౌన్ సిఐ గణేష్ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో కొత్త కానిస్టేబుల్ పదవులకు ఎంపికైన అభ్యర్థులు తమ శిక్షణ కాలం పూర్తిచేసుకుని విధుల్లో చేరేందుకు బాన్సువాడ టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసినట్టుగా ఆయన తెలిపారు. వీరిలో 9 మంది మగ కానిస్టేబుల్ లు, నాలుగు మంది మహిళా కానిస్టేబుల్ లో ఉన్నట్టు ఆయన తెలిపారు.
Post Views: 32