రేపటితో ముగియనున్న గడువు .నాన్ రిఫండబుల్ రుసుముల రూపంలో రూ.406 కోట్ల ఆదాయం.
దరఖాస్తుల స్వీకరణకు ఇక రెండు రోజులే గడువు.
రేపు సాయంత్రం తో ముగియనున్న గడువు.
ఒక్కో దుకాణానికి నాన్ రిఫండబుల్ ఫీజు కింద అప్లికేషన్ ఫీజు 2 లక్షల రూపాయలు.
Post Views: 144









