సిద్దిపేట సెప్టెంబర్ 5 వై సెవెన్ న్యూస్
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గోపికృష్ణ ఆధ్వర్యంలో సిద్దిపేటలో గురువులను ఘన గా సన్మానించారు వారి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గోపికృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యబుధులు నేర్పి సమాజానికి ఉత్తమ పౌరులను అందించే అనిర్వచనీయమైన పాత్రను పోషించుతున్నారు అని అన్నారు. విద్యార్థుల్లో అజ్ఞాన ని తొలగించి విజ్ఞానము పంచుతూ సమాజానికి ఉత్తమ పౌరాలను అధిస్తున్నారు అని.గురువులు చెప్పిన మాటలు వింటే సమాజంలో అందరూ బాగుపడుతారుని అన్నారు.గురువు లేనిదే విద్య లేదు.విద్య లేనిదే జ్ఞానం లేదు.జ్ఞానం లేకపోతే ఈ లోకంలో మనుగడ ఉండదు.గురువే ప్రపంచ నికి అధిపతి అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి కలిమోదింన్. అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడువాహబ్. యన్ వైస్ యు ఐ జిల్లా అధ్యక్షులు అజ్మత్..మెరుగు రాజు.మిపాల్ రెడ్డి.మహేందర్ రెడ్డి.జనార్దన్ రెడ్డి. రాజిరెడ్డి. రాజేష్ కన్నా .ప్రవీణ్.అశోక్.తదితరులు పాల్గొన్నారు….,









