బూర్గంపాడు;
సారపాక బ్రిడ్జి క్రింద అక్రమ ఇసుక రవాణా
అనుమతులు లేకుండా జరుగుతున్న ఇసుక రవాణాపై చర్యలకు సిద్ధమైన అధికారులు.అక్రమ రవాణాను అడ్డుకునేందుకు బ్రిడ్జి క్రింద ట్రెంచ్ తీయడానికి జేసీబీ సిద్ధం.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 41









