మహబూబాబాద్
వేలిబెల్లి గ్రామానికి చెందిన కొండ లచ్చమ్మ అనారోగ్య కారణంగా ఇటీవల మరణించారు. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన దశదిన కార్యక్రమానికి మాజీ సర్పంచ్ వజ్జ వెంకటలక్ష్మి, ఆమె భర్త సురేందర్, కుమారుడు అక్షయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం గా రూ.2000 అందజేశారు.
కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లాడి రాజు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాట శ్రీనివాస్, బంధువులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
Post Views: 30









