E-PAPER

తెలంగాణ రైతంగ సాయుధ పోరాటా వారోత్సవాలను జయప్రదం చేయండి

సిపిఐ మండల కమిటీ పిలుపు

బాన్సువాడ సెప్టెంబర్ 13 వై సెవెన్ న్యూస్

కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్మీట్ నిర్వహించడం ప్రెస్ మీట్ ని ఉద్దేశిస్తూ సిపిఐ మండల కార్యదర్శి ఏ విటల్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రైతంగా సాయుధ పోరాటా దినోత్సవం పేరుతో సెప్టెంబర్ 17న రాష్ట్ర ప్రభుత్వం అధికారకంగా నిర్వహించాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది ఈనెల 17న కోటగిరి బస్టాండ్ ఆవరణలో సిపిఐ జెండా వద్ద తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు జరుగుతాయని భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మట్టి మనుషులంతా ఏకమై దొరల భూస్వాముల జగిర్దారులు గడియలను బద్దలు కొట్టి న మహోత్తర ఉద్యమం తెలంగాణ సాయుధ పోరాటమని అలాంటి వీర తెలంగాణ పోరాటాలు స్ఫూర్తి నేటి తరాలకు అందాలని తెలంగాణ సాయుధ పోరాటాల పాఠ్య పుస్తకాలలో చేర్పించాలని డిమాండ్ చేశారు మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ నైజం పై పోరాటాన్ని హిందూ ముస్లింలగా చిత్రకరిస్తుందని అన్నారు తెలంగాణ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే అని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నల్లగంగాధర్ రాజు గోపి బుడాల రాములు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News