బాన్సువాడ సెప్టెంబర్ 11 వై సెవెన్ న్యూస్
పోతంగల్ గ్రామానికి చెందిన కొంతల నాగయ్య ఇటివల అనారోగ్యంతో మృతీ చెందారు. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేక పోవడంతో సామజిక సెవకర్త డా. రమేష్ తన వాట్సప్ స్టేటస్ ద్వార 13.500 పోగు చేసి బాధిత కుటుంబానికి అందజేశారు. అనదజేసిన వారిలో పీరజి, దశరథ్ ,విశ్వనాథ్, రాజు,సాయిలు,నాగేషం,వీరయ్య, కొంతల పిరాజీ, పాల్గొన్నారు.
Post Views: 267









