E-PAPER

టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తను పరమర్శించిన మాజీ పురపాలక సంగంవైస్ చైర్మన్ షేక్ జుబెర్

వై సెవెన్ న్యూస్ 27 బాన్సువాడ

బాన్సువాడ నియోజకవర్గంలోని చందూర్ మండలం లక్ష్మాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాములు యాదవ్ ఇటీవల అనరోగ్యం తో బాధ పడడము తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి. బాధిత కుటుంబాన్ని పరమర్శించిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు బాన్సువాడ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్
అనంతరము లక్ష్మాపూర్ లోనీ పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఇ కార్యక్రమములో రమేష్ యాదవ్, చందూర్ మాజీ సొసైటీ డైరెక్టర్ మాధవ్ రెడ్డి,శ్రీను,నారాయణ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News