సంగారెడ్డి జిల్లా పటాన్చెరు( మం) రుద్రారం గ్రామంలో నివసిస్తున్న కుటుంబం,భర్త ఆంజనేయులు బైక్ మెకానికల్ ఇస్నాపూర్ లో
భార్య ముగ్గురు పిల్లలు రుద్రారంలో తాను నివసిస్తున్న ఇంట్లోనే ముగ్గురు పిల్లలకు విషమిచ్చిన తల్లి.పిల్లలు చనిపోగానే తాను ఉరి వేసుకుని ఆత్మహత్య,ఈ ఆత్మహత్యకు ఆర్థిక పరిస్థితులే కారణమని తెలుస్తుంది.భర్త ఆంజనేయులుకు రెండు కిడ్నీలు ఫెయిల్ ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది.డెడ్ బాడీ లు పటాన్చెరు గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించే అవకాశం ఉంది.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Post Views: 69