E-PAPER

మేము మారం… ఎవరి మాటవినం… ఏ నిబంధనలు పాటించం

మణుగూరు,ఆగస్టు26(వై 7న్యూస్);
. నడిరోడ్డుపైనే లారీలు నిలుపుదల
. మణుగూరు పోలీస్ శాఖ నిబంధనలు గాలికి వదిలేస్తున్న లారీల యజమానులు, యూనియన్ నాయకులు..
. ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకొని వైనం
. ప్రమాదాలు జరిగితే బాధ్యులు ఎవరు ???
.ఆగస్టు 15 వరకు ఇచ్చిన గడువు ఇంకా పూర్తి కాలేదా???
. నడిరోడ్డుపై నిలుపుదల చేస్తున్న లారీలపై యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలి….
. మణుగూరు పోలీస్ శాఖను వేడుకుంటున్న మండల ప్రజలు, వాహనదారులు..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్