E-PAPER

ఎస్పీ సార్ పై అభిమానం ఆర్ట్ అయ్యింది

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలకేంద్రంలో ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ చిత్రపటాన్ని అందంగా ఆర్ట్ వేసి మంత్రి సీతక్క చేతులమీదుగా కానుకగా అందించిన ఏకలవ్య గురుకుల పాఠశాల చిన్నారి సుంచ మేఘన శ్రీ. బుధవారం మండల కేంద్రం లో పోలీస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో క్రీడల పోటీలు, చిత్రలేఖన పోటీలు నిర్వహించగా ఊహించని రీతిలో పోలీస్ జిల్లా బాస్ ఫొటో గీసి పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీతక్క చేతుల మీదుగా అందించారు. చిత్రలేఖనం లో తనను చూసుకున్న ఎస్పీ సుదీర్ రాం నాద్ కేకన్ సంతోష పడ్డారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News