E-PAPER

యువజన కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న అశ్విన్ రాథోడ్

వెంకటాపూర్; రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి Dr,దనసరి అనసూయ(సీతక్క), ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడకుల అశోక్ , మాజీ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బాణోత్ రవిచందర్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ ధనసరి సూర్య ఆశీస్సులతో ములుగు జిల్లా వాసి అశ్విన్ రాథోడ్ తెలంగాణ జరగబోయే యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా నామినేషన్ దాఖలు చేశారు…
మండలంలోని రాష్ట్ర నాయకులు,జిల్లా నాయకులు,బ్లాక్ కాంగ్రెస్ నాయకులు అన్ని గ్రామాల నాయకులు,అనుబంధ సంఘాల నాయకులు,యువజన కాంగ్రెస్ సోదరులందరూ సహకరించి భారీ స్థాయిలో ములుగు జిల్లా వాసిని స్టేట్ జనరల్ సెక్రెటరీగా గెలిపించి రాష్ట్రంలోనే ములుగు జిల్లాలో భారీ స్థాయిలో సభ్యత్వాలు చేపించాలని వెంకటాపూర్ మండల సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జానపట్ల రాజ్ కుమార్ అన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News