ములుగు జిల్లా అక్టోబర్ 14 వై7 న్యూస్ తెలుగు
గోవిందరావుపేట మండలం వాట్సాప్ సందేశాల ద్వారా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పస్రా ఎస్సై తాజుద్దీన్ సూచించారు బ్యాంకు ఖాతా నుండి నగదు బదిలీ అయినట్టు వచ్చిన వాట్సాప్ సందేశాలకు yes లేదా no అని ఎలాంటి రిప్లై ఇవ్వద్దని వెంటనే ఆ సందేశాన్ని డిలీట్ చేయాలి అని మోసానికి గురి అయితే 1930కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలి అని చెప్పి సూచించారు
Post Views: 39









