టేకులపల్లి, సెప్టెంబర్ 20 (వై7 న్యూస్ తెలుగు): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సాయన్నపేట వద్ద ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. టూ వీలర్‌పై భార్యాభర్తలు ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి లారీ కింద పడినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో లారీ కింద పడిన మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. భర్త పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 62








