అశ్వాపురం, మే 27 (వై 7 న్యూస్):
అశ్వాపురం గ్రామంలో మాల జన సమితి ఆధ్వర్యంలో రామాబాయి 90వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. చెట్టి సురేష్ నేతృత్వంలో విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రామాబాయి త్యాగాలు, అంబేద్కర్ జీవితంపై ఆమె ప్రభావాన్ని ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో శాలిక్ HWPM, నయీమ్, రాజు,చెట్టి మనోజ్, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 66









