బాన్సువాడ సెప్టెంబర్ 24 వై సెవెన్ న్యూస్ ప్రతినిధి;
బాన్సువాడ పట్టణ సిఐ మున్నూరు కృష్ణ ను సోమవారం మీడియేషన్ మధ్యవర్తిత్వం వాలంటీర్లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ.. బదిలీపై వెళ్తున్న సిఐ కృష్ణను సన్మానించామన్నారు. ఎల్లప్పుడూ సహాయ సహకారాలు మాకు అందించిన సిఐ కృష్ణకు ధన్యవాదాలు తెలుపుతూ సన్మానించామన్నారు. ఈ కార్యక్రమంలో పుష్పవతి, రామకృష్ణారెడ్డి, హైమద్ హుస్సేన్, నాగుల గ్రామ సాయిబాబా, అయ్యాల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 31