E-PAPER

మొగలమూరు గ్రామపంచాయతీ పేరుకుపోయిన చెత్త

అల్లవరం మండలంలోని మొగలమూరు గ్రామపంచాయతీ పరిధిలో గత రెండు సంవత్సరాలుగా చెత్త సేకరణ లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని బిజెపి అల్లవరం మండల ప్రధాన కార్యదర్శి కట్టా నారాయణమూర్తి ఆధ్వర్యంలో సోమవారం గ్రామపంచాయతీ సెక్రటరీ కి మెమోరాండం ఇచ్చారు. గ్రామ పంచాయతీ పరిధిలోని చెత్త సేకరణ పరిష్కార మార్గం ఏర్పాటు చేయాలని భారత జనతా పార్టీ తరపున కోరడమైనది. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి తెలిపారు.ఈ కార్యక్రమంలో గుడాలా పుల్లయ్య,బాలం సతీష్ తదితరులు పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News