E-PAPER

ఏసీబీకి పట్టుబడ్డ ఇరిగేషన్ AE గూగులోత్ గోపాల్

హనుమకొండలోని నక్కలగుట్ట SBI బ్యాంకు ప్రాంతంలో రూ 6వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ వారికి పట్టుబడ్డాడు.

పాలకుర్తి మండలం గుడికుంటతండా గ్రామ మాజీ ఎంపీటీసీ భానోత్ యాకు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో వారి ట్రాప్ లో బడ్డ ఇరిగేషన్ AE గోపాల్.

గతంలో చేసిన వర్కులకు రూ 10వేలు డిమాండ్ చేసిన ఇరిగేషన్ AE గోపాల్

AE గోపాల్ గుడికుంట తండా గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News